ఎవరైనా లేక ఏదై నా విషయం కావచ్చు వారు నా వారు, అది నాది నా స్వంతము అనే నమ్మకంలో మనం ఉన్నప్పుడు, నేను దానికి యజమానిని నాది అనే బ్రాంతికి మంన జన్మనిస్తాం. అది ఈ విశ్వంలోని ప్రతీది నిరంతరంగా మార్పులకు లోనవుతూ ముందుకు సాగిపోతుందనే సత్యమును గ్రహించడంలో మనలను అడ్డగిస్తుంది. దైనినైనా ఇది నాది నా స్వంతం అనుకోని ఆధీనములో పె ట్టుకుంటే అది మనలో దు:ఖము, అసౌకర్యానికి, అసమతుల్యతకు కారణంగా అవుతుంది. చాలా విషయాలు మన జీవితంలో వస్తాయి అయితే మనదంటూ ఏది లేదు. ఈరోజు నా బుద్ధి నుండి అధీనతను తొలగిస్తాను.
-బ్రహ్మాకుమారీస్…
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి