Friday, November 22, 2024

బ్రహ్మాకుమారీస్‌ అమృతగుళికలు (ఆడియోతో)…

27) ఆధ్యాత్మిక ప్రయాణంలో మన అంతరంగములోని ప్రేరణలతో మరియు ప్రత్యేకతలతో చాలా దగ్గరి సంబంధం కలిగి ఉండాలి. నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను? నేను ఏమి కావాలని అనుకుంటు-న్నాను? నేను ఏమి చెప్పాలని అనుకుంటు-న్నాను? ఇలా మనలోని లక్ష్యాన్ని, ప్రేరణలను గుర్తు చేసుకొన్నప్పుడు, మన అంతర్గత మూలాలు నుంచి మన ప్రయాణం ఉత్సాహంగా కొనసాగడానికి మద్దతుగా శక్తి లభిస్తుంది. ఈ రోజు నా జీవితంలో లోతైన ప్రేరణలను స్పష్టం చేసుకొని, వాటిని గుర్తు పెట్టు-కొంటాను.

– బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement