Tuesday, November 26, 2024

బ్రహ్మాకుమారీస్‌ అమృతగుళికలు (ఆడియోతో)…

బాహ్య శక్తుల కంటే లోపలి శక్తిని బలమైనదిగా చేయండి. నేటి ప్రపంచంలో పరిస్థితులు, పర్యావరణం, వాతావరణం ఇలా అనేక రకాలుగా మనం ప్రభావితం అవుతాయి. కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావంతో చెప్పలేనివి, చేయకూడనివి చేస్తాము. అయితే బాహ్య వాతావరణాన్ని నిందించే కన్నా మనలో ఉన్న శక్తిని బాహ్య పరిస్థితుల కన్నా అధికంగా, శక్తివంతంగా పెంచుకోవచ్చు. నా అంతరంగము లోపలికి నేనే విధిపూర్వకముగ దృష్టి కేంద్రీకరించిన ప్రతిసారీ నాలోని శక్తి పెరుగుతుంది. ఈ రోజు నా లోపలి శక్తిని పెంచుకుంటాను.

– బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement