Wednesday, November 20, 2024

బ్రహ్మాకుమారీస్‌ అమృతగుళికలు (ఆడియోతో)…

మనం ఏదైనా పరిస్థితిలో భావోద్వేగంతో జోడించబడి ఉన్నప్పుడు మనలోని శాంతిని పోగొట్టుకొంటాము. సాక్షి దృష్టాగా ఉండే అభ్యాసం మనలను స్థిరంగా మరియు ప్రశాంతంగా ఉండడానికి సహాయం చేస్తుంది. భావోద్వేగాలు లేకుండా పరిస్థితిని పరిశీలించే స్థితిలో ఉంటాము. ఈ స్థితిలో మనలోని శుద్ధమైన భావాలు, మంచి లక్షణాలు ఆచరణలోకి తీసుకురాగలుగుతాము. ఒక్క నిమిషంలో మన భావోద్వేగాలతో కూడిన ప్రక్రియల నుంచి అతీతం కాలగం, అది మనకు స్పష్టత మరియు అంతద్రృష్టిని ప్రసాదిస్తుంది. ఈ రోజు నేను సాక్షి దృష్టా స్థితిలో ఉండే అభ్యాసం చేస్తాను.

– బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement