Tuesday, November 26, 2024

బ్రహ్మాకుమారీస్‌ అమృత గుళికలు (ఆడియోతో)…

వ్యర్థమైన ఆలోచనలు అంటే ఆందోళన చెందడం, నిరాశ, విమర్శ, అపరాధ భావన ఇవి వృద్ధి పొందడంలో ఎక్కువ సమయం పట్టదు. ఎందుకంటే అవి మనం నిరంతరం చూసే, చేసే, భావనల వల్ల సంభవించే పరిణామము. ఏదైతేనేమి తరచుగా మనం ఇతర విషయాలను ఆలోచించాలని అనుకున్న కూడా మనసుతలో నిరంతరం వ్యర్థమైన ఆలోచనలు కొనసాగితే మనం చాలా సమయాన్ని, శక్తిని కోల్పోతాము. కేవలం శక్తిశాలి సానుకూల ఆలోచనలు నిర్మాణం ద్వారానే మనం మన మనసులో వ్యర్థమైన ఆలోచనల ప్రభావాన్ని తగ్గించగలుగుతాము. ఈ రోజు మనం శక్తిశాలి సకారాత్మక ఆలోచనలను నిర్మించి వాటి ప్రభావాన్ని గమనించుదాం.

– బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement