Tuesday, November 26, 2024

బ్రహ్మాకుమారీస్‌.. అమృతగుళికలు ( ఆడియోతో…)

మనస్సు లోపల అతిగా మాట్లాడమనే పోరాటాన్ని శాంత పరచినప్పుడే మన హృదయములో ఏమున్నదో వినగలం నిశ్చలతను చూడగలం. ఆత్మ లోపల ఉన్నది స్వచ్ఛమైన పవిత్రత. ఆధ్యాత్మిక ప్రేమ మన అసలు స్థితి అయిన ఏకాంతంలోకి మనలను చేరవేస్తుంది. ఏకాంతంలో శక్తి మన అన్ని సంబంధాలలో సామరస్యత కొనసాగించేందుకు సాధికారం సృష్టించగలుగుతుంది. ఈరోజు నా లోపలి నిశ్శబ్ధ జలాశయం గురించి తెలుసుకుంటాను.

–బ్రహ్మాకుమారీస్‌…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement