మనకు దేని పైనైనా మోహము ఉంటే దానిపై మనము ఆధారపడతాము, స్వయాన్న అది బలహీనం చేస్తుంది. మన ప్రతిక్రియలే దేనిపై మన మోహం ఉన్నదని చెప్పే గొప్ప సూచికలు. మోహానాకి సవాళ్లు ఎదురైతే మనం ప్రతిస్పందిస్తాం. మోహాన్ని తీసివేయాలి అంటే ఆధారపడడం నుంచి దాతగా మనం పరివర్తన కావాలి. ఈ రోజు నా ప్రతిస్పందనలను పరిశీలించి, మోహాన్ని గుర్తించి నా ఆధారాలను, దానాలుగా పరివర్తన చేస్తాను.
– బ్రహ్మాకుమారీస్
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి