శక్తిశాలిగా అవడం అంటే జ్ఞానాన్ని ఆచరణలో తీసుకువచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉండటం. జ్ఞానాన్ని అచరించనంత వరకు అది సమాచారమే. మనకెన్నో విషయాలు, ఆధ్యాత్మిక రహస్యాలు తెలిసి ఉండవచ్చు కాని వాటిని అర్థం చేసుకొని అభ్యాసం చేసినప్పుడే వాటిలోని శక్తి అనుభవమవుతుంది. ఈ రోజు నేను ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆచరణలో పెట్టి శక్తిని పొందుతాను.
– బ్రహ్మాకుమారీస్
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మిc