Saturday, November 23, 2024

బ్రహ్మాకుమారీస్‌… దినచర్య స్పష్టతగా ఉండాలి (ఆడియోతో…)


మనం మేల్కొనగానే జీవితాన్ని తెలుసుకోవటానికి, చురుకుగా ఉండటానికి ఇది మరొక రోజు, మరొక సాహసం, మరొక అవకాశం అని ఆలోచన వస్తుందా లేక మంచ పైన
దోగాడుతూ హే భగ వాన్‌ ఈ వ్యక్తులు, ప్రశ్నలు, సమస్యలతో మళ్లిd ఇంకొక రోజా అని పలు రకాల ఆలోచనలు వస్తాయా? గడపాల్సిన దినాన్ని మనం ఎంచుకోకపోతే మన జీవితం ఎలా ఉండాలి అని కూడా ఎంచుకోలేము అది మన దినాన్ని, మన జీవితాన్ని రెండింటిని కష్టం అనిపింపచేస్తుంది, ఆనందం అంతుచిక్కనిది అవుతుంది, ఇక ఉత్సాహంగా ఉండడం దాదాపు అసాధ్యం. నాకు నేను యజమానిగా జీవితంలో ఈరోజు ఎలా ఉండాలో స్పష్టంగా ఎంచుకొంటాను.

బ్రహ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement