మనము మనవి ఏమని భావిస్తున్నామో, అది దమన ఆలోచనలను, మన ధృక్పధం, మన కర్మలు మన దృష్టిని ప్రభావితం చేస్తుంది. స్వయాన్ని శక్తిశాలి, సంతుష్టమైన ఆధ్యాత్మిక చైతన్యముగా అనుకున్నపుడు మనలో సంతుష్టతను అనుభవం చేస్తాము. స్వయం మరియు ఈ ప్రపంచంలో మన గుర్తింపు గురించిన అనుభవములో సరళమైన మార్పు మనలో ప్రారంభమవుతుంది. ఈరోజు మన కొత్త గుర్తింపుతో ప్రయోగము చేసి మన అనుభవము పై దాని ప్రభావాన్ని గమనిస్తాను.
-బ్రహ్మాకుమారీస్…
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి