దేవతలు కమల పుష్ప సమానంగా మోహం లేకుండా జీవించారు అన్నది సర్వ విదితము. కనుక, ఒక యోగి కూడా తన జీవితాన్ని కమల పుష్ప సమానంగా లేక తాబేలు వలె గడపాలి. ద్వేషం, ఈర్ష్య లేక సంపద పట్ల మోహం వంటివి మనుసును ఆకర్షించకూడదు. భౌతిక క ర్మలలోనే మనిషి మునిగి పోకూడదు.
బ్రహ్మాకుమారీస్..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి