దేవతల భక్తులు వారి మందిరాలను ఎంతో స్వచ్ఛంగా ఉంచుతారు అని మనందరికీ తెలిసిందే. దేవతా విగ్రహాలను వారు ఎంతో శుభ్రంగా స్నానం చేయించి అలంకరిస్తారు. మందిరాలకు వెళ్ళేటప్పుడు కూడా వారు ఎంతో పరిశుభ్రంగా వెళ్తారు. సుగంధాన్ని ఇచ్చి మనసు ఆహ్లాదపరిచే ధూపమును వేస్తారు. దేవతలకు అర్పించే భోజనంలో అన్నీ సాత్వికమైన ఆహార పదార్థాలే ఉంటాయి. దేవతలు ఎంతో స్వచ్ఛమైన, పవిత్రమైన జీవితాన్ని జీవించారు అని మనకు అర్థమవుతుంది. జీ వన్ముక్తి కోసం భగవంతుడిని స్మరించే వారు అన్ని విధాలుగా స్వచ్ఛతను, పవిత్రతను పాటించాలి.
బ్రహ్మాకుమారీస్..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి