కృతయుగంలోని దేవతలు మనసా, వాచా కర్మణ సంపూర్ణ అహింసా మూర్తులు. వారు ఎప్పుడూ ఇతరుల భావాలను కించపరచలేదు. ఎదుటి వారికి ఇబ్బంది, హాని కలిగించలేదు. వారి భాష మధురం, వారి కర్మలు దైవ సమానం. కనుక, దైవీ పదవిని కోరుకునేవారు అన్ని విధాలైన హింసలను విడనాడాల్సి ఉంటుంది.
బ్రహ్మాకుమారీస్..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి