26) పరిపూర్ణత, పవిత్రత నాలో ఒక భాగంగా ఉన్నాయి. ఈ అసంపూర్ణ ప్రపంచము నుంచి పొందని అసంపూర్ణమైన గుణాలు దానిని తాకలేవు. నాలోని ఈ భాగం శాశ్వతమైనది. ఈ రోజు సమయం తీసుకొని నాలోని సంపూర్ణత్వాన్ని అనుభవం చేస్తాను.
– బ్రహ్మాకుమారీస్
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి