21) మనము మనని ఏమని భావిస్తున్నామో, అది మన ఆలోచనలను, మన దృక్పధం, మన కర్మలు, మన దృష్టిని ప్రభావితం చేస్తుంది. స్వయాన్ని శక్తిశాలి, సంతుష్టమైన ఆధ్మాత్మిక చైతన్యముగా అనుకున్నప్పుడు మనలో సంతుష్టతను అనుభవం చేస్తాము. స్వయం మరియు ఈ ప్రపంచంలో మన గుర్తింపు గురించిన అనుభవములో సరళమైన మార్పు మనలో ప్రారంభమవుతుంది. ఈ రోజు మన కొత్త గుర్తింపుతో ప్రయోగము చేసి మన అనుభవముపై దాని ప్రభావాన్ని గమనిస్తాను.
– బ్రహ్మాకుమారీస్
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి