Thursday, November 21, 2024

బ్రహ్మాకుమారీస్‌.. అమృతగుళికలు ( ఆడియోతో…)

ప్రేమ అన్నింటిని మృధువుగా చేస్తుంది. మన మనసులో ప్రేమ ఉన్నపుడు ఆలోచనలు కూడా మృధువుగా అవుతాయి. ప్రేమ పూర్వకమైన ధృక్పథంతో మన దృష్టి కూడా మృధువుగా అవుతుంది. ఇతరులలోని మంచితనాన్నే చూస్తాము. మన బుద్ధి కూడా సత్యమును కఠోరముగా కాక మృధువుగా, సాత్వికముగా అంగీకరిస్తుంది. ప్రేమలోని శక్తి అన్నింటిని మారుస్తుంది. ఈరోజు నాలోని సహజ ప్రేమ అనే శక్తిని వ్యక్తం చేస్తాను.

-బ్రహ్మాకుమారీస్‌…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement