Tuesday, November 26, 2024

బ్రహ్మాకుమారీస్‌ — నిశ్చితంగా ఉండే కళ (ఆడియోతో…)

జ్ఞానము, యోగము, ధారణ, సేవ ఈ నాల్గింటి కేంద్రబిందువే ఈశ్వరీయ విశ్వవిద్యాలయ స్థాపకుడైన పితాశ్రీ బ్రహ్మాబాబా యొక్క జీవన వృత్తాంతం. కావున మనం బ్రహ్మబాబా జీవితగాధను మన జీవితంతో ప్రతిబింబింపచేనుకొన్నట్లయితే శ్రీఘ్రంగానే షోడశకళా సంపూర్ణంగా కావచ్చును. బ్రహ్మాబాబా జీవితంలో విశేషతలు పదహారు కళల రూపంలో దర్శించవచ్చు. వాటిలో మొదటిది ‘నిశ్చితంగా ఉండే కళ’

1.
నిశ్చితంగా ఉండే కళ :-
”చేసేవాడు చేయిచేవాడు పరమాత్ముడే మనం కేవలం నిమిత్తమాత్రలం” అనే నిశ్చయంతో ఉంటే మనం నిశ్చితంగా ఎప్పుడూ ఉండవచ్చును. గతమును గురించి చింతించవద్దు. రోగాలు వచ్చినప్పటికీ ఇవి మనం చేసికొన్న కర్మలఖాతా ఫలాలు. పూర్వమే నిర్ణీతమైన సృష్టినాటకంలోని ప్రతి దృశ్యాన్ని ఎదురుగా పెట్టుకొని ప్రతి పరిస్థితిలో ఏకరసంగా ఉంటూ సంతృప్తిగా ఉండాలి. పాలసముద్రంలోని శేషశయ్య నిశ్చింతస్థితికి గుర్తు.

-బ్ర హ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement