Saturday, November 23, 2024

బ్రహ్మాకుమారీస్‌ … నిశ్చింత జీవితానికి సువర్ణ సిద్ధాంతములు (ఆడియోతో…)

11. ప్రతీకారం తీర్చుకొనవద్దు. స్వయం పరివర్తన కోసం ప్రయత్నం చేయాలి. ప్రతీకారం తీర్చుకొనాలి అనే భావ ంతో మానసిక ఆవేదన పెరుగుతుంది. తమను తాము మార్చుకొనాలి అనే లక్ష్యంతో జీవితంలో ప్రగతి కలుగుతుంది.

-బ్ర హ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement