Tuesday, November 26, 2024

బ్రహ్మాకుమారీస్‌.. అమృతగుళికలు ( ఆడియోతో…)

ఆత్మాభిమానం మనలోని మనస్సాక్షిని జాగృతం చేస్తుంది. నేను ఆత్మను, ఈ శరీంలో నివసిస్తున్నాను అని తెలుసుకున్నప్పుడు మన ఆలోచనా విధానములో విస్తారమైన వ్యత్యాసం కనిపిస్తుంది. శుద్ధముగా, ప్రేమ పూర్వకంగా, వాంతియుతంగా మన ఆలోచనలు ఉంటాయి. స్వయాన్ని శరీరంతో కలుపుకోవడంతో అహంభావం, మొహం ఉత్పన్నం అవుతాయి. నేనెవరిని అనే అహంకారం అలాగే మన సంపాదన పై మొహం ఇవి రెండు మనస్సాక్షిని తిని కర్మల జ్ఞానం మరియు సత్యత నుంచి ఆత్మను దూరం చేస్తాయి. ఈ రోజు శరీరములో ఉన్న ఆత్మను అనే వివేకముతో స్వచ్ఛమైన మనస్సాక్షిని అనుభవం చేసే అభ్యాసం చేస్తాను.

-బ్రహ్మాకుమారీస్‌…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement