Tuesday, November 26, 2024

బ్రహ్మాకుమారీస్‌.. అమృతగుళికలు ( ఆడియోతో…)

మనం స్వచ్ఛమైన ఉద్దేశ్యాలు, ఆలోచనలు ఆధారంగా భాగస్వామ్యాలను ఏర్పరచినపుడు అవి వృద్ధి పొంది పుష్పములు లాగా వికసిస్తాయి. దురాశ, కోపం, ప్రతీకారం లేదా మోహమనే విత్తనంతో ఏదైనా సృష్టించాలనుకుంటే అవి ఫలీభూతము కావు. ఈరోజు నేను నా స్వచ్ఛమైన భావాలనే విత్తనముతో ప్రతీది చేస్తానని నిర్ధారించుకుంటాను.

-బ్రహ్మాకుమారీస్‌…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement