ఏదైనా విషయం పెద్దగా లేక చిన్నగా చేయడం మన వివేకం మీద ఆధారపడి ఉంటుంది. మన సామర్థ్యానికి మించి సమస్యలు వస్తాయని, విషయాన్ని పెద్దగా ఊహించుకుంటే మన పరిమాణం కుంచిచుకుపోతుంది. నన్ను నేను శక్తివంతునిగా మరియు సమర్థవంతునిగా భావించినపుడు కష్టమైన పరిస్థితులు కుదించుకుపోతాయి. ఈ రోజు నేను విషయాల పరిణామాన్ని ఖచ్ఛితంగా సమం చేసే ప్రయోగం చేస్తాను.
– బ్రహ్మాకుమారీస్
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి