Tuesday, November 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 65
65
ప్రసాదే సర్వదు:ఖానాం
హానిరస్యోపజాయతే |
ప్రసన్నచేతసో హ్యాశు
బుద్ధి: పర్యవతిష్ఠతే ||

తాత్పర్యము : ఈ విధముగా కృష్ణభక్తిరసభావన యందు సంతృప్తి చెందినవానికి త్రివిధ తాపములు కలుగవు. అట్టి సంతృప్తచిత్తము కలిగినపుడు మనుజుని బుద్ధి శీఘ్రమే సుస్థిరమగును.

భాష్యము : లేదు

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement