Tuesday, November 26, 2024

గీతాసారం (ఆడియోతో…)

అధ్యాయం 6, శ్లోకం 9

సుహృన్మిత్రార్యుదాసీన –
మధ్యస్థద్వేష్యబంధుషు |
సాధుష్వపి చ పాపేషు
సమబుద్ధిర్విశిష్‌యతే ||

తాత్పర్యము : శ్రేయోభిలాషులను, ప్రియమైన మిత్రులను, తటస్థులను, మధ్యవర్తులను, ద్వేషించువారలను, శత్రుమిత్రులను, పాపపుణ్యులను సమబుద్ధితో చూచువాడు మరింత పురోభివృద్ధి చెందిన వానిగా పరిగణింపబడును.

భాష్యము : ఈ శ్లోకానికి భాష్యము లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement