రేపటి నుంచి ఈ నెల 30 వరకు మూడు రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఆర్బీఐ హాలీడే క్యాలెండర్ ప్రకారం జూన్‌లో తొమ్మిది రోజులు బ్యాంకులకు సెలవులు. రాష్ట్రాల వారీగా విభిన్నంగా ఉండొచ్చు. ఈ నెల 25-30 మధ్య నాలుగు రోజుల సెలవుల్లో రెండు పండుగలు ఉన్నాయి. 30న మిజోరంలోని ఐజ్వాల్‌లో రెమ్నానీ సందర్భంగా బ్యాంకులు పని చేయవు. 26న నాలుగో శనివారం, 27న ఆదివారం బ్యాంకులకు సెలవు. నోటిఫైడ్ సెలవు దినాల్లో ప్రభుత్వ, ప్రైవేట్, ప్రాంతీయ, విదేశీ బ్యాంకులు ఆయా ప్రాంతాలు, రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేయవు. అయితే, ఖాతాదారులు మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులతోపాటు వివిధ రకాల ఆన్‌లైన్ మోడ్‌లలో లావాదేవీలు జరుపుకోవచ్చు.
30 వరకు 3 రోజులు బ్యాంకులకు సెలవులు
- Tags
- banks
- breaking news telugu
- Business
- Business Analyst
- Business Latest News
- BUSINESS NEWS
- holi celebrations
- latest breaking news
- latest news telugu
- Small Business
- telugu breaking news
- Telugu Daily News
- telugu epapers
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- telugu trending news
- today business news
- Today News in Telugu
- viral news telugu
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement