మేషం: పనులు చకచకా సాగుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి ముఖ్య సందేశం. నిర్ణయాలు మార్చుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు.
వృషభం: సన్నిహితులతో కొంత సఖ్యత. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
మిథునం: నూతన ఉద్యోగయత్నాలు. పనుల్లో విజయం. ఆలయాలు సందర్శిస్తారు. బంధువుల నుంచి ఆహ్వానాలు. ఆకస్మిక ధనలబ్ది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.
కర్కాటకం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పోటీ-పరీక్షల్లో విజయం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటు-ంది.
సింహం: పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. కుటు-ంబంలో ఒత్తిడులు. సోదరులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.
కన్య: రుణయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు వాయిదా. మిత్రులతో చర్చలు. విద్యార్థులకు అనుకూల సందేశం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి.
తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
వృశ్చికం: కొత్త పనులు చేపడతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో సఖ్యత నెలకొంటు-ంది. బంధువుల నుంచి పిలుపు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
ధనుస్సు: చేపట్టిన వ్యవహారాలు నిదానంగా పూర్తి. సంఘంలో గౌరవం. ఆస్తి వ్యవహారాలలో అనుకూలత. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
మకరం: కొత్త విషయాలు తెలుస్తాయి. ముఖ్య వ్యవహారాలు శ్రమానంతరం పూర్తి. దూరప్రయాణాలు. బంధుమిత్రుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం కొంత తొలగుతుంది.
కుంభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.
మీనం: సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ధనప్రాప్తి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు,ఉద్యోగాలలోఅనుకూలస్థితి.
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి