రాగం : బృందావని
నాలం వా తవ నయవచనం
చేలంత్యజతే చేటీ భవామి|| ||నాలం వా తవ||
చల చల మమ సంస ద్ఘటనేకిం
కులిశ హృదయ బహుగుణ విభవ
పులకిత తను సంభృత వేదనయా
మలినం వహామి మదం త్యజామి|| ||నాలం వా తవ||
భజ భజతే ప్రియ భామాం సతతం
సుజన స్త్వం నిజ సుఖ నిలయ
భుజరేఖారతి భోగి భవసి కిం
విజయీభవ మద్విధిం వదామి|| ||నాలం వా తవ||
నయనయమా మను నయన విధంతే
ప్రియకాంతాయాం ప్రేమభవమ్
భయహర వేంకటపతే త్వం మ
త్ప్రియో భవసి శోభితా భవామి|| ||నాలం వా తవ||
—————————————————————-