Friday, October 18, 2024

Actress Rajitha : షిరిడీ సాయి సేవలో న‌టి రజిత

సౌత్ ఫిలిం యాక్టర్ రజిత తన పుట్టినరోజు సందర్భంగా షిర్డీ సాయిబాబాను దర్శించుకున్నారు. నటి రజిత సాయిబాబాకు ప్రార్థనలు చేయడం ద్వారా ఆధ్యాత్మికంగా తన రోజును ప్రారంభించింది. ఈ సందర్భంగా షిరిడీ ఎన్సీపీ నేత సంగ్రామ్ దాదా వారిని సత్కరించి బాబా వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement