Saturday, September 21, 2024

నేటి కాలచక్రం (18-8-2021)

బుధవారం (18-8-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : శ్రావణ మాసం, శుక్లపక్షం
వర్షఋతువు, దక్షిణాయనం
తిధి : ఏకాదశి రాత్రి 11.47
నక్షత్రం : మూల రాత్రి 11.55
వర్జ్యం : రాత్రి 10.17 నుంచి 11.46
దుర్ముహూర్తం : ఉదయం 11.35 నుంచి 12.23
అమృత కాలం : సాయంత్రం 5.50 నుంచి 7.19
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
యమగండకాలం : ఉదయం 7.30 నుంచి 9.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement