మేషం: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూర ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యయ ప్రయాసలు.
వృషభం: కొత్తపనులు చేపడతారు. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. ఆప్తుల నుంచి ధనలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటు-ంది.
మిథునం: ప్రయత్నాలునిదానంగాసాగుతాయి. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలోమార్పులు. నూతనఒప్పందాలు.
కర్కాటకం: సన్నిహితులనుంచిశుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలకనిర్ణయాలు. వ్యవహారాలుసకాలంలోపూర్తిచేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలోఉత్సాహవంతంగాఉంటు-ంది.
సింహం: నూతన ఉద్యోగయోగం. ముఖ్యనిర్ణయాలు. పనులలో పురోగతి. ఇంటాబయటా అనుకూలం. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలోసమస్యలు అధిగమిస్తారు.
కన్య: వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయణాలు. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు. ఉద్యోగాలలో మార్పులు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ధనవ్యయం.
తుల: ఆకస్మిక ప్రయాణాలు. రుణఒత్తిడులు. కుటు-ంబ సభ్యులతో మాటపట్టింపులు. వ్యయ ప్రయాసలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.
వృశ్చికం: కొత్త పరిచయాలు. పాతబాకీలు వసూలవుతాయి. సంఘంలో గౌరవం. కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.
ధనుస్సు: ప్రయత్నాలు సఫలం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు క్లిష్ట సమస్యలు తీరతాయి. వాహనయోగం.
మకరం: ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. వ్యవహారాలలో ఒత్తిడులు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. దైవదర్శనాలు. స్థిరాస్తివివాదాలు.
కుంభం: దూరప్రయాణాలు. ఆస్తివివాదాలు. పనుల్లోజాప్యం. ప్రయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
మీనం: కొత్తపనులు చేపడతారు. దూరపు బంధువుల కలయిక. ప్రముఖులతో పరిచయాలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.