ఓం శివాయై నమ:
ఓం భవాన్యై నమ:
ఓం కళ్యాణ్యౖ నమ:
ఓం గౌర్యై నమ:
ఓం శ్రీ కాళ్యై నమ:
ఓం శివప్రియాయై నమ:
ఓం కాత్యాయన్యై నమ:
ఓం మహాదేవ్యై నమ:
ఓం దుర్గాయై నమ:
ఓం ఆర్యాయై నమ:
ఓం చండికాయై నమ:
ఓం భవాయై నమ:
ఓం చంద్రచూడాయై నమ:
ఓం చంద్రముఖీయై నమ:
ఓం చంద్రమండలవాసిన్యై నమ:
ఓం చంద్రహాసకరాయై నమ:
ఓం చంద్రహాసిన్యై నమ:
ఓం చంద్రకోటి భాస్యై నమ:
ఓం చిద్రూపాయై నమ:
ఓం చిత్కళాయై నమ:
ఓం నిత్యాయై నమ:
ఓం నిర్మలాయై నమ:
ఓం నిష్కళాయై నమ:
ఓం కళాయై నమ:
ఓం భవ్యాయై నమ:
ఓం భవప్రియాయై నమ:
ఓం భవ్యరూపిణ్యౖ నమ:
ఓం కులభాషిణ్యౖ నమ:
ఓం కవిప్రియాయై నమ:
ఓం కామకళాయై నమ:
ఓం కామదాయిన్యై నమ:
ఓం కామరూపి ణ్యౖ నమ:
ఓం కారుణ్యసాగరాయై నమ:
ఓం కాళ్యై నమ:
ఓం సంసార్ణవతారికాయై నమ:
ఓం దూర్వాభాయై నమ:
ఓం దుష్టభయదాయై నమ:
ఓం దుర్జయాయై నమ:
ఓం దురితాపహారిణ్యౖ నమ:
ఓం లలితాయై నమ:
ఓం రాజ్యదాయిన్యై నమ:
ఓం సిద్దాయై నమ:
ఓం సిద్ధేశ్యై నమ:
ఓం సిద్ధిదాయిన్యై నమ:
ఓం శర్మదాత్య్రై నమ:
ఓం శాంత్యై నమ:
ఓం అవ్యక్తాయై నమ:
ఓం శంఖకుండలమండితాయై నమ:
ఓం శారదాయై నమ:
ఓం శాంకర్యై నమ:
ఓం సాధ్య్వై నమ:
ఓం శ్యామలాయై నమ:
ఓం కోమలాకృత్యై నమ:
ఓం పుష్పిణ్యౖ నమ:
ఓం పుష్పబాణాయై నమ:
ఓం అంబాయై నమ:
ఓం కమలాయై నమ:
ఓం మలాసనాయై నమ:
ఓం పంచబాణస్తుతాయై నమ:
ఓం పంచవర్ణరూపాయై నమ:
ఓం సర్వసత్యై నమ:
ఓం పంచమ్యై నమ:
ఓం పరమాయై నమ:
ఓం లక్ష్మ్యై నమ:
ఓం పావన్యై నమ:
ఓం పాపహారిణ్యౖ నమ:
ఓం సర్వజ్ఞాయ నమ:
ఓం వృషభారూడాయై నమ:
ఓం సర్వలోకైక శంకర్యై నమ:
ఓం సర్వస్వతంత్రాయై నమ:
ఓం సరేశ్యె నమ:
ఓం సర్వమంగళకారిణ్యౖ నమ:
ఓం నిరవద్యాయై నమ:
ఓం నీరదాభాయై నమ:
ఓం నిర్మలాయై నమ:
ఓం నిశ్చయాత్మికాయై నమ:
ఓం నిర్మదాయై నమ:
ఓం నియతాచారాయై నమ:
ఓం నిష్కామాయై నమ:
ఓం నిగమాలయాయై నమ:
ఓం అనాదిబోధాయై నమ:
ఓం బ్రహ్మాణీయై నమ:
ఓం కౌమారీయై నమ:
ఓం గురురూపిణ్యౖ నమ:
ఓం వైష్ణవీయై నమ:
ఓం సమయాచారాయై నమ:
ఓం కాళిణ్యౖ నమ:
ఓం కులదేవతాయై నమ:
ఓం సామగానప్రియాయై నమ:
ఓం స ర్వవేదరూపాయై నమ:
ఓం సరస్వత్యై నమ:
ఓం అంతర్యాగప్రియానందాయై నమ:
ఓం బహిర్యాగవరార్చితాయై నమ:
ఓం వీణాగానరసానందాయై నమ:
ఓం ఆర్దోన్మీలితలోచనాయై నమ:
ఓం దివ్యచందనదిగ్ధాంగ్యై నమ:
ఓం సర్వసామ్రాజ్యరూపిణ్యౖ నమ:
ఓం తరంగీకృతాపాంగ వీక్షాద్రక్షిత సజ్ఞనాయై నమ:
ఓం సుధాపానసముద్వేల హేలామోహిత ధూర్జట్యై నమ:
ఓం మతంగమునిసం పూజ్యాయై నమ:
ఓం మతంగకుల భూషణాయై నమ:
ఓం మకుటాంగదమంజీర మేఖలాదామ భూషితాయై నమ:
ఓం ఊర్మికాకింణీరత్నకంకణాది పరిష్కృతాయై నమ:
ఓం మల్లికామాలతీకుందమందారాంచిత మస్తకాయై నమ:
ఓం తాంబూలాకబళోదంచత్కపోల తలశోభిన్యై నమ:
ఓం త్రిమూర్తి రూపాయై నమ:
ఓం త్రైలోక్యసుమోహనతనుప్రభాయై నమ:
ఓం శ్రీముచ్ఛక్రాధినగరీసామ్రాజ్య శ్రీ స్వరూపిణ్యౖ నమ:
శ్రీ లలితాదేవి అష్టోత్తర శతనామావళి
Advertisement
తాజా వార్తలు
Advertisement