Friday, November 22, 2024

భగవద్‌ రామానుజ మరియు 108 దివ్యదేశాల ద్వితీయ బ్రహ్మోత్సవాలు

జై శ్రీమన్నారాయణ
సమతాకుంభ్‌-2024

23-02-2024 శుక్రవారం జరిగే కార్యక్రమాల వివరాలు

నిత్యకార్యక్రమములు:
5:45 AM- సుప్రభాతం
6:00- 6:30 AM- అష్టాక్షరీ మంత్రజపం
6:30-7:30 A.M- ఆరాధన, సేవాకాలం
7:30-9:00 AM- శాత్తుముఱై,తీర్థప్రసాద గోష్ఠి
9:00-10:00 AM- నిత్యపూర్ణాహుతి, బలిహరణ
5:00-5:45PM-శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణ
7:30-8:00PM-నిత్యపూర్ణాహుతి

8:00-9:00PM- మంగళాశాసనం, తీర్థ, ప్రసాద గోష్ఠి

విశేష కార్యక్రమాలు:
ఉదయం 10:30 గంటలకు 18 దివ్యదేశ మూర్తులకు తిరుమంజన సేవ
ఉదయం 11:30 గంటల నుంచి సామూహిక లక్ష్మీపూజ
సాయంత్రం 6 గంటల నుంచి సాకేత రామచంద్రప్రభువుకు హనుమద్వాహన సేవ

- Advertisement -

తర్వాత 18 దివ్యదేశాధీశులకు 18 గరుడ సేవలు

సాంస్కృతిక కార్యక్రమాలు
మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:15 గంటల వరకు త్యాగరాజు పంచరత్న సేవ-సంగీత విదుషి శ్రీమతి శ్రీనిధి వెంకటేష్
మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 5 గంటల వరకు స్ట్రింగ్ వింగ్స్ వాద్య సమ్మేళనం-వైణికులు శ్రీ ఫణి నారాయణ బృందం

Advertisement

తాజా వార్తలు

Advertisement