జీవితంలో అనుకోనివి ఎన్ని ఎదురొచ్చినా కానీ సంతృప్తిగా ఉండాలి. ” ఇచ్ఛామాత్రమ్ అవిద్య” అనగా కోరిక అంటే ఏమిటో తెలియని స్థితిలో ఉండాలి. దేవతలు ఎప్పుడూ అడగరు, దబాయించి తీసుకోరు. అంతేకాక, ఈ విశ్వనాటకం పూర్వ నిశ్చితమైనది, నిర్దోషత్వము కలిగినది. ఒక్క భగవంతుడిని ఆధారం చేసుకుని అనుకూలమైన, ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా మానసిక సమతుల్యతను పాటించాలి. దేవతలు ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటారు, అలాగే మనం కూడా మన స్ఫూర్తిగా, తృప్తిగా జీవించాలి.
బ్రహ్మాకుమారీస్..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి