ఆర్థిక ఆలోచన ఆధారంగా మరో విప్లవం వచ్చింది. మార్క్ మరియు ఏంజెల్స్ అను ఇద్దరు కలసి ఏర్పాటు చేసిన సిద్ధాంతాలు విధానాలతో ఇది ప్రారంభమయింది. లెనిన్ మరియు అతని సహచరులు కలిసి వీటికి కార్యరూపాన్ని ఇచ్చారు. దీనిని ఇప్పుడు ” ది గ్రేట్ బొల్లివిక్ రెవల్యూషన్” లేక ” అక్టోబర్(1917) రెవల్యూషన్” అని అంటారు. దాని లక్ష్యాన్ని ఈ విధంగా చెప్తారు., ” ప్రతి ఒక్కరి సామర్థ్యం నుండి ప్రతి ఒక్కరి అవసరాల వరకు ” ఈ విప్లవం కొంతవరకు తిండిలేనివారు పడే కష్టాలను తీర్చగలిగింది. కానీ మనిషి తన అంతరాత్మను, ధార్మిక ఆచారాలను పాటించే హక్కును, భావవ్యక్తీకరణ స్వేచ్ఛను కోల్పోయాడు.
బ్రహ్మాకుమారీస్..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి