భక్తులు భగవంతుని కాంతి మా కంటిలో ఇమిడి ఉందంటారు. ఆయన సదా మా కళ్ళకెదురుగా ఉన్నాడంటారు. భగవంతుని విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకొని అలా అంటుంటారు. కానీ ఇపుడు మనకు వాస్తవిక స్వరూపం యొక్క పరిచయం లభించింది. అనుభవం కలిగింది కావున మనం కూడా సదా గద్గదం కావాలి. అతని రూపాన్ని మన కళ్ళ నుండి అదృశ్యం కానీయరాదు. ”అయన మన కంటి వెలుగు. మనతో ఎలా వేరు కాగలడు.” అనగా మనం ఆయనను ఎలా మరిచిపోగలము.
బ్రహ్మాకుమారీస్..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి