ఆత్మయే మెదడు ద్వారా స్మరణ చేస్తుంది. ఎవరికైనా జ్ఞాపక శఖ్తి బాగుంటే అవి సుఖసంఘటనలతో గూఇయుంటే అతడు మంచి సుఖ స్వభావం కలవాడవుతాడు. మరొకవైపు ఎవరైనా ఆ సంఘటనలను పదే పదే జ్ఞాపకం చేసుకొంటుంటే అవి చెడు, దు:ఖం కలిగి ఉంటే ఆ వ్యక్తి చికాకు పడేవానిగా, త్వరగా కోపిష్టి అయ్యేవానిగా, చిన్నబుచ్చుకొనే స్వభావిగా అవుతాడు. కావున ఇలాంటి సంఘటనలు కేవలం అల్పకాలికంగా మాత్రమే స్మృతి ఉండాలి. మరియు ఆ జ్ఞాపకాలను తమ మస్తిష్కంలో పెట్టుకొనరాదు.
బ్రహ్మాకుమారీస్..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి