మిమ్మల్ని నిందిం చేవాడే మీకు మిత్రుడు. మీరు ఒక్క పైసా ఖర్చు పెట్టవలసిన అవసరం లేకుండా ఒక మానసిక వైద్యుని వలె మీ పొరబాట్లు, లోపాలు, తప్పుల వైపు మీకు నిరంతరం ధ్యాస కలిగిస్తాడు అని నిరంతరం జ్ఞాపకం పెట్టుకోండి.
-బ్ర హ్మాకుమారీస్..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి