తను పాత్ర జ్ఞాపకం చేసికొనుట చేత కూడా ఉత్సాహ ఉల్లాసాలు కలుగుతాయి. కావున ”నేను చాలా భాగ్య శాలిని, పరమపిత పరమాత్మతో మరియు ప్రజాపిత బ్రహ్మతో నాకు పాత్ర లభించింది” అని ఆలోచించాలి. ఈ పురుషోత్తమ సంగమ యుగంలో పరమపిత శివ పరమాత్ముని సరియైన పరిచయం లభించింది. బ్రహ్మచర్యంతో మరియు యోగాభ్యాసంతో జీవితాన్ని గడిపే వారిలో నేనొక లెక్కింపదగిన వాడను అని ఆలోచించాలి.
బ్రహ్మాకుమారీస్…
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి