ఆలోచనలు అన్ని కర్మలకు ఆధారము. మరియు ఆత్మయే మస్తిష్కమనే యంత్రం ద్వారా ఆలోచిస్తుంది. మంచి ఆలోచనలతో శాంతి కలుగుతుంది. చెడు ఆలోచనలతో మనాసిక అశాంతి, బాధ కలుగుతుంది. కావున మనిషి తన్ను తాను, తన ఆలోచనా ధోరణిని తెలుసుకొనాలి. ఆలోచనలను శుద్ధి చేసికొనాలి. అపుడే అతడు ప్రశాంతంగా వుండగలడు. శాంతి తరంగాలు వ్యాపింపచేయగలడు.
బ్రహ్మాకుమారీస్..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి