భగవంతుడి జ్ఞానమును నిలిపి ఉంచేది బుద్ధి అను పాత్ర. బుద్ధి మనసును వడగట్టే సాధనము. వ్యర్థము నుండి విలువైన వాటిని వేరు చేసి, విలువైన వాటినే కార్యంలోకి తీసుకురావడానికి దోహదపడేదే బుద్ధి. దీని ద్వారా ఎంతో శక్తి ఆదా అయి ఎక్కువ కార్యాన్ని నువ్వు తక్కువ సమయంలో, చక్కగా చెయ్యగలుగుతావు. భారతదేశంలోని ప్రాచీన రోజుల్లో, ప్రతి ఇంట్లో నీటికి ఒక విశేషమైన పాత్రను పెట్టేవారు. ప్రతిరోజూ ఉదయము దానిని ఖాళీ చేసి తాజా నీళ్ళను నింపేవారు. భగవంతుని ఆధ్యాత్మిక సంతానంగా మనం చెయ్యాల్సిన అతి మామూలు పని, మన దగ్గర విలువైనవి ఉంటావి.
-బ్రహ్మాకుమారీస్.
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి