మనసును తినివేసే భావాలు ఆంతరిక ప్రసన్నతను నాశనం చేస్తాయి. కనుక ప్రతిదానిని యోగ్యమైన విధంగా చేయి. అది కూడా ఒక కళ. నీ ఆత్మ సౌందర్యాన్ని ప్రశంసించుకోవడం ఈ కళ నేర్పిస్తుంది. (యోగ్యమైన విధానాన్ని పాడుచేసుకునే సందర్భం వచ్చినప్పుడు ఈ కళ ఒకటికి రెండుసార్లు ఆలోచించేట్లు చేస్తుంది కూడా).
ఏదైనా ఒక పొరపాటు జరిగితే స్వయంతో ఎంతో కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు, కానీ ప్రేమతో పరిష్కరించడం ఎంతో ఉత్తమం. స్వయాన్ని తిట్టుకోవడం చాలా భయంకరమైన అలవాటు. అది సూక్ష్మంగా బాధా ప్రవృత్తిని తయారుచేస్తుంది.
అవసరమైన చెత్తను ఆలోచించడం మానివేసి నువ్వు చూసే ప్రతిదానిలోనూ ఆనందాన్ని ఆస్వాదించు.
–బ్రహ్మాకుమారీస్.
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి