మేషం: వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వృథా ఖర్చులు. అనారోగ్యం. బంధువులతో తగాదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
వృషభం: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వస్తు లాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందు వినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
మిథునం: అనుకున్న కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. నిర్ణయాలలో తొందరవద్దు. ఆరోగ్య భంగం. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని చికాకులు.
కర్కాటకం: ఇంటర్వ్యూలు అందుతాయి. యత్న కార్యసిద్ధి. దైవ దర్శనాలు. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
సింహం: శ్రమ ఫలించదు. వ్యయ ప్రయాసలు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్య సమస్యలు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహ వంతంగా ఉంటాయి.
కన్య: దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం. విందు వినోదాలు. కార్యజయం. దైవ దర్శనాలు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు-.
తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. వస్తులాభాలు. మిత్రులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.
వృశ్చికం: శ్రమ తప్పఫలితం ఉండదు. వ్యవహారాలలో అవాంతరాలు. వృథా ఖర్చులు. కొత్త బాధ్యతలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.
ధనుస్సు: ఆర్థిక ఇబ్బందులు, రుణ యత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యవహారాలలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు.
మకరం: కుటు-ంబంలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.
కుంభం: పరపతి కలిగినవారితో పరిచయాలు. సంఘంలో ఆదరణ. పనులు చకచకా సాగుతాయి. వాహన యోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైన పరిస్థితి.
మీనం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు-. దూర ప్రయాణాలు. సోదరులతో కలహాలు. అనారోగ్యం.వ్యాపారాలు, ఉద్యోగాలల ఒడిదుడుకులు.
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి