మేషం:
కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పోటీపరీక్షలలో విజయం. వాహనయోగం. ఆహ్వానాలు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగోన్నతి.
వృషభం:
కుటుంబసభ్యులతో తగాదాలు. ధనవ్యయం. దూరప్రయాణాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
మిథునం:
వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్యసమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో చికాకులు. దైవదర్శనాలు.
కర్కాటకం:
పనులలో అవాంతరాలు. సేవాకార్యక్రమాలు చేపడతారు. విలువైన సమాచారం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి.
సింహం:
కొత్త పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. పరిచయాలు పెరుగుతాయి.
వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
కన్య:
పనులలో అవాంతరాలు. ఆరోగ్యభంగం. కుటుంబంలో ఒత్తిడులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ. మానసిక అశాంతి.
తుల:
సన్నిహితులతో మాటపట్టింపులు. అనుకోని ధనవ్యయం. పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తి వివాదాలు.
వృశ్చికం:
కొత్త ఉద్యోగాలు దక్కుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. వస్తులాభాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి.
ధనుస్సు:
ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. పనుల్లో జాప్యం. ఆరోగ్యభంగం. ప్రయాణాలలో అవాంతరాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో వివాదాలు.
మకరం:
మిత్రులతో సఖ్యత. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార వృద్ధి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. ఆధ్యాత్మిక చింతన.
కుంభం:
పనుల్లో ప్రతిబంధకాలు. రుణయత్నాలు. బంధువులతో వివాదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు గందరగోళంగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు.
మీనం:
ఆర్థికాభివృద్ధి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పాతమిత్రుల కలయిక. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి.
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
నేటి రాశి ప్రభ (7-4-2021)
Advertisement
తాజా వార్తలు
Advertisement