మేషం:
కొత్త వ్యక్తుల పరిచయం. శుభ వార్తా శ్రవణం. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. పోటీ-పరీక్షల్లో విజయం. వృత్తి, వ్యాపారాలలో పురోగతి ఉంటు-ంది.
వృషభం:
కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. మిత్రులతో వివాదాలు తీరతాయి. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.
మిథునం:
మిత్రులతో వివాదాలు. అనారోగ్యం. కుటు-ంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు అంతగా అనుకూలించదు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
కర్కాటకం:
ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో మాటపట్టింపులు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
సింహం:
దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటు-ంది. సన్నిహితుల సాయం అందుతుంది. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.
కన్య:
నూతన ఉద్యోగయోగం. చర్చలు సఫలం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
తుల:
మిత్రులతో విభేదాలు. ధనవ్యయం. కుటు-ంబసభ్యుల నుంచి ఒత్తిడులు. శ్రమ పడ్డా ఫలితం ఉండదు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ఆధ్యాత్మిక చింతన.
వృశ్చికం:
వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటు-ంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యభంగం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. విద్యార్థులకు చికాకులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.
ధనుస్సు:
మిత్రుల చేయూతతో పనులు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలస్థితి.
మకరం:
ఆర్థిక వ్యవహారాలు నిరాశాజనకంగా ఉంటాయి. రుణయత్నాలు. బంధువర్గంతో మాటపట్టింపులు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు.
కుంభం:
పనుల్లో పురోగతి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. ఆస్తిలాభ సూచనలు.
మీనం:
మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. ఆస్తి వివాదాలు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపార,ఉద్యోగాలలోనిరుత్సాహం.దైవచింతన.
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి