మేషం:
పనుల్లో ఆటంకాలు. అనుకోని ఖర్చులు. బంధువిరోధాలు. ఆరోగ్యసమస్యలు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో అవరోధాలు. శ్రమ మరింత పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు.
వృషభం:
కార్యజయం. ఆస్తి, ధనలాభాలు. పాతమిత్రుల నుంచి ఆహ్వానాలు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వాహనయోగం.
మిథునం:
పనులు చకచకా పూర్తి చేస్తాయి. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలలో అనుకూల వాతావరణం. విద్యార్థులకు కొత్త ఆశలు. దైవదర్శనాలు.
కర్కాటకం:
వ్యయప్రయాసలు. మిత్రులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం.
సింహం:
రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. శ్రమాధిక్యం. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు.
కన్య:
కొత్త విషయాలు తెలుసుకుంటారు. పోటీపరీక్షల్లో విజయం. ఆప్తులతో సఖ్యత. విలాసవంతంగా గడుపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి.
తుల:
వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వ్యయప్రయాసలు.
వృశ్చికం:
రాబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. సంఘంలో విశేష గౌరవం. భూలాభాలు.
ధనుస్సు:
సోదరులతో వివాదాలు నెలకొంటాయి. రాబడి కంటే ఖర్చులు అధికం. పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. స్వల్ప అనారోగ్యం.
మకరం:
కార్యజయం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వాహనయోగం. విద్యార్థులకు కార్యసిద్ధి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు. కాంట్రాక్టులు దక్కుతాయి.
కుంభం:
శ్రమ ఫలిస్తుంది. నూతన విద్యావకాశాలు. పరిచయాలు పెరుగుతాయి. యత్నకార్యసిద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు
మీనం:
వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. బంధువిరోధాలు. కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు. విద్యార్థులకు గందరగోళం.
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి