మేషం: వ్యయ ప్రయాసలు. ఆర్థిక ఇబ్బందులు. రుణ యత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య భంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.
వృషభం: శుభ వార్తలు వింటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సంఘంలో ఆదరణ. వస్తు లాభాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
మిథునం: ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటా బయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు మార్పులు.
కర్కాటకం: కొత్తవిషయాలుగ్రహిస్తారు. సంఘంలోపరపతిపెరుగుతుంది. సన్నిహితులనుంచిధనలాభం. వివాదాలనుంచిబయటపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలోఉన్నతస్థితి.
సింహం: పనులలో ఆటంకాలు. వ్యయ ప్రయాసలు. మానసిక అశాంతి. అనారోగ్యం. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
కన్య: పరిచయాలుపెరుగుతాయి. ఆశ్చర్యకరమైనవిషయాలుతెలుసుకుంటారు. కొన్నిసమస్యలుతీరతాయి. వ్యాపారాలువిస్తరిస్తారు. ఉద్యోగులకుకొత్తహోదాలు.
తుల: దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యవహారాలలో విజయం. భూ, గృహ యోగాలు. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇబ్బందులు తొలగుతాయి.
వృశ్చికం: ఆకస్మిక ప్రయాణాలు. బంధువులు, మిత్రులతో విభేదాలు. దైవ దర్సనాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.
ధనుస్సు: పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరుత్సాహ పరుస్తాయి. బంధువులతో విభేదాలు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు పని ఒత్తిడులు.
మకరం: ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆస్తి లాభం. వ్యాపారాలలో అనుకూలత.
ఉద్యోగులకు కొత్త హోదాలు.
కుంభం: పనుల్లో విజయం. ఆప్తులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు.
మీనం: ఆర్థిక ఇబ్బందులు. అనారోగ్యం. కుటు-ంబ సభ్యులతో వివాదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.ఉద్యోగులకు పనిభారం.