మేషం:
శుభవార్తలు వింటారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. కొత్త పరిచయాలు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.
వృషభం:
పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో విరోధాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం.
మిథునం:
కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు పదోన్నతులు.
కర్కాటకం:
అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
సింహం:
ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. బంధువులతో తగాదాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
కన్య:
కుటుంబసమస్యలు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు.
తుల:
రుణాలు తీరతాయి. ఆప్తులతో సఖ్యత. విందువినోదాలు. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.
వృశ్చికం:
కుటుంబసభ్యుల సలహాలు స్వీకరిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తిలాభం. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
ధనుస్సు:
ఆదాయం కంటే ఖర్చులు అధికం. పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.
మకరం:
కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. బంధువులతో తగాదాలు. నిర్ణయాలలో మార్పులు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు.
కుంభం:
శుభకార్యాలకు హాజరవుతారు. నూతన వ్యక్తుల పరిచయం. వస్తులాభాలు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు.
మీనం:
కుటుంబ, ఆరోగ్యసమస్యలు. పనులు ముందుకు సాగవు. మిత్రులతో మాటపట్టింపులు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం.
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి