మేషం
కార్యజయం. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని వివాదాలు సర్దుబాటు- చేసుకుంటారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు మంచి గుర్తింపు.
వృషభం
కొత్త రుణయత్నాలు, ఆర్థికంగా ఇబ్బందులు, ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కార్యక్రమాలలో అవరోధాలు. మిత్రులతో విభేదాలు. ఆరోగ్యదంగం, వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు.
మిధునం
కార్యక్రమాలలో ఆటంకాలు, ఆరోగ్య సమస్యలు. ప్రయాణాలు వాయిదా. రాబడి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటు-పోట్లు-.
కర్కాటకం
ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. కొత్త వ్య్యాపారాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగాల్లో ఎదురులేని పరిస్థితి.
సింహం
కార్యక్రమాలలో ఆటంకాలు. కష్టించినా ఫలితం కనిపించదు. విద్యార్థులకు అవకాశాలు నిరాశ కలిగిస్తాయి. రాబడి కొంత తగ్గుతుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు ఉద్యోగులకు కొద్దిగా చికాకులు.
కన్య
మీ ఆశయాలు నెరవేరతాయి. పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఆదాయం పెరిగి ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగాల్లో ఉన్న తస్థితి దక్కుతుంది.
తుల
ఆదాయం అంతగా అనుకూలించదు. కుటు-ంబంలో చికాకులు దూరప్రయాణాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన, వ్యాపారాల్లో పెట్టు-బడులు ఆలస్యం. ఉద్యోగులకు ఇబ్బందులు.
వృశ్చికం
కార్యక్రమాలలో విజయం దైవచింతన పెరుగుతుంది. చర్చలు సఫలమవుతాయి. జీవితాశయం నెరవేరుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ప్రశాంతత చేకూరుతుంది.
ధనుస్సు
నూతన ఉద్యోగాల్లో చేరతారు. కుటు-ంబ సభ్యుల సలహాలు స్వీకరిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు. గృహయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు విధుల్లో చికాకులు తొలగుతాయి.
మకరం
దూర ప్రయాణాలు ఉంటాయి. శారీరక రుగ్మతలు, బంధువర్గంతో మాటపట్టింపులు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని కార్యక్రమాలు వాయిదా వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు.
కుంభం
ముఖ్య కార్యక్రమాలలో అవరోధాలు. రాబడికి మించి ఖర్చులు, బాధ్యతలతో సతమతమవుతారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలల్లో తొందరవద్దు. ఉద్యోగాల్లో చిక్కులు.
మీనం
రాబడి పెరిగి అవసరాలు తీరతాయి. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. కార్యజయం. బంధువుల నుంచి కీలక సమాచారం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాల్లో ఉన్నత స్థితి.
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి