మేషం:
బంధువర్గంతో అనుకోని వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పనులు వాయిదా పడతాయి. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు.
వృషభం:
బంధువులతో సఖ్యత. విలువైన సమాచారం. ఆప్తుల నుంచి ధనలాభం. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. వృత్తి, వ్యాపారాలలో ముందుకు సాగుతారు. .
మిథునం:
మిత్రులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. పనులలో జాప్యం. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబంలో చికాకులు.
కర్కాటకం:
కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు నూతనోత్సాహం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
సింహం:
నూతన వ్యక్తులతో పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయం పొందుతారు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.
కన్య:
శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. ఆత్మీయులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. వృత్తి,వ్యాపారాలు సామాన్యం. ఆకస్మిక ప్రయాణాలు.
తుల:
పనుల్లో జాప్యం. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆస్తి వివాదాలు. సోదరులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. ప్రయాణాలు వాయిదా పడతాయి.
వృశ్చికం:
దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ముఖ్య నిర్ణయాలు.
ధనుస్సు:
బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
మకరం:
సన్నిహితులతో వివాదాలు. ధనవ్యయం. ఆరోగ్యభంగం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన.
కుంభం:
కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. పనులు వాయిదా వేస్తారు. బంధువులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
మీనం:
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిత్రుల నుంచి సహాయం. ఆస్తి వివాదాలు తీరతాయి.వృత్తి,వ్యాపారాలలోపురోభివృద్ధి.
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
నేటి రాశి ప్రభ (24-4-2021)
Advertisement
తాజా వార్తలు
Advertisement