Friday, December 20, 2024

నేటి రాశి ప్రభ (23-5-21)

మేషం:
నిరుద్యోగులు శుభవర్తమానాలు అందుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం. విందువినోదాలు. వాహనాలు కొనుగోలు చేస్తారు.

వృషభం:
పరపతి పెరుగుతుంది. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు.అందరిలోనూ ప్రత్యేకత చాటు-కుంటారు. వాహనసౌఖ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. భూలాభాలు కలుగుతాయి.

మిథునం:
కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. ఆస్తి వివాదాలు తప్పవు. అంచనాలు తారుమారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. ఆలయాల సందర్శనం..

కర్కాటకం:
కుటు-ంబబాధ్యతలు పెరుగుతాయి. కష్టమే తప్ప ఫలితం కనిపించదు. పనుల్లో తొందరపాటు-. ఆరోగ్య,కుటు-ంబ సమస్యలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో ఒత్తిడులు. విద్యార్థులకు గందరగోళం.

సింహం:
భూ, గృహయోగాలు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో విభేదాలుతొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. చర్చలు సఫలం. ప్రముఖుల పరిచయాలు.

కన్య:
కుటు-ంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అరోగ్య,కుటు-ంబసమసమస్యలు. మిత్రులతో అకారణంగాతగాదాలు.వ్యాపారాలు,ఉద్యోగాలలోచిక్కులు. శ్రమ మరింత పెరుగుతుంది.

తుల:
కాంట్రాక్టర్లకు అనుకూలం. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంతకాలం పడిన కష్టంఫలిస్తుంది. భూలాభం. యత్నకార్యసిద్ధి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పూర్వవైభవం.

వృశ్చికం:
వ్యవహారాలలో అవరోధాలు. దూరప్రయాణాలు. బంధువర్గంతో తగాదాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. నిరుద్యోగుల యత్నాలు ఫలించవు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి..

ధనుస్సు:
ఆహ్వానాలు రాగలవు. ఆర్థిక ప్రగతి ఉంటు-ంది.దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం. విందువినోదాలు. చర్చలు ఫలిస్తాయి.

మకరం:
దూరప్రాంతాల నుంచి శుభవర్తమానాలు. ఆర్థిక విషయాలలో పురోగతి. సన్నిహితులసాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులుతొలగుతాయి.

కుంభం:
ఎంతకష్టపడ్డా ఫలితం కనిపించదు. భూవివాదాలు. బంధువుల నుంచి విమర్శలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య, కుటు-ంబసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటు-పోట్లు-. విద్యార్థులకు శ్రమాధిక్యం.

మీనం:
బంధువులతో వైరం. దూరప్రయాణాలు. పనుల్లో ఆటంకాలు చికాకుపరుస్తాయి. మీ అంచనాలు తప్పుతాయి. బాద్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అనుకోని ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.


– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement