మేషం:
ధనవ్యయం. కుటు-ంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు,ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. దైవదర్శనాలు.
వృషభం:
ప్రముఖులతో పరిచయాలు. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.
మిథునం:
వ్యవహారాలు మందగిస్తాయి. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. బంధువులతో మాటపట్టింపులు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
కర్కాటకం:
చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
సింహం:
ఒక ప్రకటన ఆకట్టు-కుంటు-ంది. సన్నిహితులతో చర్చలు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో విజయం.
వ్యాపారాలు, ఉద్యోగాలలో పూర్వవైభవం.
కన్య:
రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో స్వల్ప వివాదాలు. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో మార్పులు.
తుల:
అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
వృశ్చికం:
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
ధనుస్సు:
ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలం. పాతమిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు.
మకరం:
వ్యయప్రయాసలు. పనులలో స్వల్ప ఆటంకాలు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
కుంభం:
శ్రమాధిక్యం. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. బంధుమిత్రులతో వివాదాలు. ధనవ్యయం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.
మీనం:
ప్రముఖులతో పరిచయాలు. ఉద్యోగయోగం. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. పనులు చకచకా సాగుతాయి.
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి